తెలంగాణ కవిత్వ పీఠికలు – అస్తిత్వ సంఘర్షణలు
Keywords:
తెలంగాణ కవిత్వం, పీఠికలు, ఐనాల భరత్, తెలంగాణ సాహిత్య విమర్శAbstract
ప్రాచీన కావ్యఅవతారికల స్థానంలో ఆధునికకాలంలో పీఠిక వచ్చాయి. గ్రంథంలోని గుణదోషాలను, పీఠిక పొందుపరుస్తుంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగుసాహిత్యంలోకి ప్రవేశించిన పీఠిక, ఓ ప్రక్రియగా గుర్తింపు పొందడమే కాక విమర్శను విస్తరించిది. తెలంగాణ సాహిత్య ప్రక్రియలన్నింటికి పీఠికలు ఉన్నాయి. ఈ పీఠికలు తెలంగాణ కవిత్వానికి చాలా గొప్ప పునాదిని వేసాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో కవిత్వం అధికంగా వచ్చింది. ఆ కవిత్వానికి మార్గనిర్దేశ౦ చేసింది పీఠికలే. తెలంగాణ మలివిడత ఉద్యమ కవిత్వాన్ని పీఠిక గొప్పగా ప్రచారం చేసింది. రచనలోని చెప్పలేని విషయాలను పీఠికలలో చెప్పుకోడానికి కూడా కవులే స్వీయ పీఠికలు రాశారు. ఇవన్ని తెలంగాణ సమాజాన్ని ప్రజలను చైతన్యపరిచాయి. ఈ విషయాలన్నీ ఈ వ్యాసంలో సోదాహరణంగా నిరూపించాను.
References
చంద్రశేఖర్ రెడ్డి. డి. “తెలుగు పీఠిక” ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు, 1990.
దేవందర్ అన్నవరం,“మంకమ్మ తోట లేబర్ అడ్డా”నూతనసాహితిప్రచురణలు, కరీంనగర్,2005.
ప్రతాపరెడ్డి కాసుల,“తెలంగాణ సాహిత్యోద్యమాలు”తెలంగాణ ప్రచురణలు, 2015.
యాకూబ్. “తెలంగాణ సాహిత్య విమర్శ” మాధ్యమం ప్రచురణలు, 2008.
వేణుగోపాల్ ఎన్. “ప్రత్యేక తెలంగాణ ఉధ్యమాల చరిత్ర” విశ్లేషణ ప్రచురణలు,1999.
వేణుగోపాల్. ఎన్. “లేచి నిలిచిన తెలంగాణ”స్వేచ్ఛా సాహితి హైదరాబాదు,2010.
శ్రీధర్ వెల్దండి “ప్రత్యేకతెలంగాణ ఉద్యమ కవిత్వం” తెలంగాణ సాహిత్య అకాడమి హైదరాబాదు, 2017
సుజాత రెడ్డి, ముదిగంటి,(సం) “ముద్దెర” రోహణ౦ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2005.